Skip to content
‘కొత్త మలుపు’ నా జీవితంలో నిజంగానే ఒక కొత్త మలుపు-   హీరోయిన్ భైరవి ఆర్థ్యా Telugu News

‘కొత్త మలుపు’ నా జీవితంలో నిజంగానే ఒక కొత్త మలుపు- హీరోయిన్ భైరవి ఆర్థ్యా

భైరవి ఆర్థ్యాతో మీడియా ప్ర‌తినిధులు స్పెష‌ల్ చిట్‌చాట్ సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా, భైరవి ఆర్థ్యా హీరోయిన్‌గా, శివ వరప్రసాద్ దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మించిన ‘కొత్త మలుపు’ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా హీరోయిన్ భైరవి ఆర్థ్యా మీడియా ప్ర‌తినిధుల‌తో ప్రత్యేకంగా ముచ్చటించారు. అస్సాం నుంచి వచ్చి తెలుగు భాష నేర్చుకుని, కొనసీమ అమ్మాయి పాత్రలో నటించిన ఆమె తన సినీ ప్రయాణం, సినిమా విశేషాలు, భవిష్యత్ లక్ష్యాల గురించి ఈ చిట్‌చాట్‌లో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రశ్న: మీ నేపథ్యం గురించి చెప్పండి. అస్సాం నుంచి టాలీవుడ్ వరకు మీ ప్రయాణం ఎలా సాగింది? భైరవి ఆర్థ్యా: నేను అస్సాంకు చెందిన అమ్మాయిని. మా…

Read more
జూలై 2న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్‌కు సిద్ధమైన ‘ఇసాకపట్నం’ Telugu News

జూలై 2న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్‌కు సిద్ధమైన ‘ఇసాకపట్నం’

ప్రైమ్ వీడియో తన అత్యంత ఆసక్తికరమైన తెలుగు ఒరిజినల్ సిరీస్‘ఇసాకపట్నం’ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. గ్యారీబీహెచ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఏడు ఎపిసోడ్‌ల యాక్షన్ థ్రిల్లర్జూలై 2 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ వీడియో లో ప్రేక్షకులముందుకు రానుంది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఓటీటీ వేదిక ప్రైమ్వీడియో తన ప్రతిష్టాత్మక తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘ఇసాకపట్నం’ ప్రపంచవ్యాప్త ప్రీమియర్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ప్రతీకారం, అధికారం, కుటుంబ రాజకీయాలు, గ్యాంగ్ వార్నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ జూలై 2 నుంచిప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు ప్రశాంత్ రాఘతికథా రచన అందించగా, తాజుద్దీన్ సయ్యద్ సంభాషణలు రాశారు. తమడా మీడియా…

Read more
‘థాంక్యూ సుబ్బారావు’ ఫస్ట్ లుక్‌, టీజర్ రిలీజ్ Telugu News

‘థాంక్యూ సుబ్బారావు’ ఫస్ట్ లుక్‌, టీజర్ రిలీజ్

‘ఓ.. పిట్టకథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ 'రేపు ఉదయం పది గంటలకు' వంటి చిత్రాలతో దర్శకుడిగా చెందు ముద్దు మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన దర్శకత్వంలో రానున్న సరికొత్త సినిమా ‘థాంక్యూ సుబ్బారావు. ఈ మూవీని కె రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో కుర్ర పొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకార, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటుగా టీజర్‌ను రిలీజ్ చేశారు. ‘థాంక్యూ సుబ్బారావు’ టీజర్‌ను గమనిస్తే ఎన్నో అంశాలను మేళవంచి తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. కామెడీ, యాక్షన్, లవ్, సస్పెన్స్, థ్రిల్ ఇలా అన్ని అంశాల్ని జోడించి…

Read more
“అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి”  టీజర్ రిలీజ్ Telugu News

“అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి” టీజర్ రిలీజ్

జిఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ ను హీరోగా పరిచయం చేస్తూ... ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శైలజ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వినూత్న ప్రేమకధా చిత్రం "అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి". శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం టీజర్ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్ లో అత్యంత ఘనంగా జరిగింది!! ఆంధ్రప్రదేశ్ ఫిలిం డవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్, నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్, ఫెడరేషన్ అధ్యక్షులు…

Read more
‘రాజా ది రాజా’ నుంచి  ‘తుఝ్‌పే ఫిదా’ సాంగ్ రిలీజ్ Telugu News

‘రాజా ది రాజా’ నుంచి ‘తుఝ్‌పే ఫిదా’ సాంగ్ రిలీజ్

మోస్ట్ టాలెంటెడ్, ఎనర్జిటిక్ రుత్విక్‌ను హీరోగా పరిచయం చేస్తూ వృందావన్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత కె. నిహారిక దాసరి చిత్రం ‘రాజా ది రాజా’. నేటి తరానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, అందమైన ప్రేమకథతో మేళవిస్తూ ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేశారు. సినిమా నుంచి తుఝ్‌పే ఫిదా సాంగ్ ను విడుదల చేశారు. మార్క్ కె. రాబిన్ స్వరపరిచిన ఈ మెలోడీయస్ లవ్ ట్రాక్‌కు మనోజ్ జూలూరి అందమైన సాహిత్యాన్ని అందించారు. హరిచరణ్, శక్తి శ్రీ గోపాలన్ వోకల్స్ పాటను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సముద్ర తీరంలో చిత్రీకరించిన ఈ పాట విజువల్‌గా ఎంతో ఆహ్లాదకరంగా…

Read more
#NBK111 నుంచి   ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా’ గ్లింప్స్ రిలీజ్ Telugu News

#NBK111 నుంచి ‘ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా’ గ్లింప్స్ రిలీజ్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని భారీ కాన్వాస్‌పై రూపుదిద్దుకుంటున్న #NBK111 చిత్రం కోసం మళ్ళీ జతకట్టారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్, హై-వోల్టేజ్ యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామా. ఈ స్టార్-డైరెక్టర్ కాంబినేషన్ నుంచి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే ట్రేడ్‌మార్క్ మాస్ మూమెంట్స్ తో సినిమా అద్భుతంగా అలరించబోతోంది. బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, చిత్ర నిర్మాతలు 'ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా' పేరుతో ఒక పవర్ ఫుల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. బాలకృష్ణ పాత్రను పరిచయం చేసేలా ఈ గ్లింప్స్‌ను రూపొందించారు. 1993 బాంబే అల్లకల్లోల పరిస్థితుల నేపథ్యంలో సాగే ఈ వీడియోలో డార్క్, హింసతో…

Read more
రవితేజ  ‘ఇరుముడి’ బ్యూటిఫుల్ వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ Telugu News

రవితేజ ‘ఇరుముడి’ బ్యూటిఫుల్ వర్కింగ్ స్టిల్స్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ, ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' నిర్మిస్తున్న 'ఇరుముడి' చిత్రం కోసం దర్శకుడు శివ నిర్వాణ జతకట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన 'ది హార్ట్ ఆఫ్ ఇరుముడి' గ్లింప్స్ కు వచ్చిన అద్భుతమైన స్పందనతో సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. తాజాగా హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ సెట్స్ నుంచి బ్యూటిఫుల్ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేశారు. ఈ స్టిల్స్ రవితేజ, ప్రియా భవానీ శంకర్, శివ నిర్వాణ నేచురల్…

Read more
‘సింగ్ గీతం’ తొలి టికెట్ కొనుగోలు చేసిన ఎస్.ఎస్. రాజమౌళి Telugu News

‘సింగ్ గీతం’ తొలి టికెట్ కొనుగోలు చేసిన ఎస్.ఎస్. రాజమౌళి

థియేటర్లలోకి రాకముందే ‘సింగ్ గీతం’ కథ దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళిపై బలమైన ముద్ర వేసింది. నిర్మాత నాగ్ అశ్విన్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌తో జరిగిన ప్రత్యేక సంభాషణలో రాజమౌళి, లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు విజన్, అలాగే ఈ యూనిక్ మ్యూజికల్ ఫాంటసీ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాజమౌళి మాట్లాడుతూ.. ఈ సినిమా ఐడియా తాను తొలిసారిగా 1995-96 ప్రాంతంలో తన సోదరుడు ఎం.ఎం. కీరవాణి ద్వారా విన్నాను. అప్పటి నుంచి ఆ కాన్సెప్ట్ తన మదిలో నిలిచిపోయింది. “ఈ కథను మొదటిసారి విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అది పూర్తిగా కొత్తగా, ఎవరికీ తట్టని ఆలోచనగా అనిపించింది. ఇంత వినూత్నమైన, సాహసోపేతమైన కథను తెరపైకి తీసుకురావడానికి కూడా…

Read more
దర్శకుడు భారతీరాజా మృతి పట్ల చిరంజీవి సంతాపం Telugu News

దర్శకుడు భారతీరాజా మృతి పట్ల చిరంజీవి సంతాపం

దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతి పట్ల అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలియజేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘భారతీయ సినీ పరిశ్రమ ఓ గొప్ప దర్శకుడిని కోల్పోయింది. గ్రామీణ మట్టి పరిమళాన్ని, మానవ సంబంధాల అందాన్ని, ప్రేమలోని అమాయకత్వాన్ని, సామాన్య ప్రజల భావోద్వేగాలను ఆయన తన సినిమాల ద్వారా శాశ్వతమైన సినీ కవిత్వంగా మలిచి మనకి అందించారు. ఆయన చిత్రాలు లక్షలాది ప్రేక్షకుల హృదయాలను తాకడమే కాకుండా తరతరాల సినీ దర్శకులకు స్ఫూర్తిగా నిలిచాయి. పద్మశ్రీతో పాటు పలు జాతీయ పురస్కారాలను అందుకున్న భారతీరాజా గారు, భారతీయ సినిమాకు చేసిన సేవలు వెలకట్టలేనివి. ‘ఆరాధన’ చిత్రంలో ‘పులిరాజు’ పాత్రలో ఆయన దర్శకత్వంలో పనిచేసే అదృష్టం…

Read more
వరలక్ష్మి  వల్ల ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రానికి  నష్టం: దర్శకుడు సంజీవ్ మేగోటి Telugu News

వరలక్ష్మి వల్ల ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రానికి నష్టం: దర్శకుడు సంజీవ్ మేగోటి

▪️అగ్రిమెంట్ ఉల్లంఘించి ప్రమోషన్స్‌కు దూరం ▪️ సినిమా కాన్సెప్ట్ మాదిరిగానే కర్మ ఆమెను వదిలి పెట్టదు ▪️ దర్శకుడు సంజీవ్ మేగోటి సంచలన వ్యాఖ్యలు ▪️ ఫిలిం ఛాంబర్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ▪️ జూన్ 12న తెలుగు, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల హైదరాబాద్: హారర్, యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, రొమాన్స్ అంశాల సమ్మేళనంగా తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం జూన్ 12న తెలుగు, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ ఫిలిం ఛాంబర్‌లో…

Read more